Cover Story
తెలంగాణ ఏర్పడి తీరుతుంది ఎవరడ్డుకున్నా ఆగదు
వెయ్యేళ్లు కలిసున్నా వేరుపడక తప్పదు : జైపాల్‌రెడ్డి హైదరాబాద్, అక్టోబర్ 19 (జనంసాక్షి) : తెలంగాణ ఏర్పాటును ఎవరూ అడ్డుకోలేరని కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణపై కొందరు వెనక్కి తగ్గినా ప్రత్యేక రాష్ట్రం తథ్యమని అన్నారు.…

