హైదరాబాద్
నేడు తుఫాన్ ప్రాంతాల్లో పర్యటించనున్న సీఎం
హైదరాబాద్ : రాష్ట్రంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి ఎన్. కిరణ్‌కుమార్‌రెడ్డి నేడు పర్యటించనున్నారు.ఈ రోజు ఉదయం 7 గంటలకు శంషాబాద్ నుంచి బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడి నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలోని డొంకూరు గ్రామంలో తుఫాన్…
