హైదరాబాద్
తుక్కుగూడెంలో బంగారు ఆభరణాలు చోరి
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడెంలో బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. భవానీ నగల దుకాణం వద్ద సంచి పక్కన పెట్టి షట్టర్ తీస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు నగల సంచిని అపహరించారు. నగల సంచిలో 40…
