Tuesday, 3 November 2026

తుక్కుగూడెంలో బంగారు ఆభరణాలు చోరి

హైదరాబాద్‌ : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడెంలో బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. భవానీ నగల దుకాణం వద్ద సంచి పక్కన పెట్టి షట్టర్‌ తీస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు నగల సంచిని అపహరించారు. నగల సంచిలో 40 తులాల బంగారం, 12 కిలోల వెండి ఉన్నట్లు బాధితుడు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *