హైదరాబాద్
దోచుకోవడం కోసమే జగన్ సమైక్య సభ : మంత్రి సారయ్య
హైదరాబాద్ : రాష్ట్రాన్ని దోచుకోవడం కోసమే జగన్ సమైక్యసభ అని మంత్రి బస్వరాజు సారయ్య వరంగల్‌లో అన్నారు. తండ్రి మాటపై విశ్వాసం లేని జగన్ మాటలను సీమాంధ్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఆయన తెలిపారు. సమైక్య రాష్ట్రాన్ని…
