హైదరాబాద్
ఉత్తరాంధ్రలో పైడితల్లి అమ్మవారి జాతరకు ఏర్పాట్లు పూర్తి
హైదరాబాద్ : ఉత్తరాంధ్ర ప్రజలు తమ ఇలవేల్పుగా కొలిచే పైడితల్లి అమ్మవారి జాతరకు దేవాదాయ ,ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ప్రత్యేక అధికారి ఎస్.వి.ఎస్.మూర్తి అన్నారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం సిరిమాను ఏర్పాట్లను ఆయన…
