జాతీయం
నరేంద్ర మోడీ పాలనలో పేదరికం తాండవిస్తోంది : దిగ్విజయ్
న్యూఢిల్లీ : గుజరాత్ ముఖ్యమంత్రి,బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మరోసారి మండిపడ్డారు. మోడీ ముఖ్యమంత్రి అయిన తరువాత గుజరాత్‌లో పేదరికం తాండవిస్తోందని తీవ్ర విమర్శలు చేశారు. గుజరాత్‌ను అభివృద్ది పధంలో…
