హైదరాబాద్
పాత చట్టాలతోనే ఫార్మారంగానికి అన్యాయం
హైదరాబాద్ : ఫార్మా రంగంలో భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నప్పటికీ ఉపాధి అవకాశాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడేనన్న చందంగా ఉన్నాయని ఫార్మా ప్రతినిధులు ఆరోపించారు. ఫార్మా రెవెల్యూషన్ యాత్రలో భాగంగా ఆదివారం వారు విలేకరులతో మాట్లాడారు.…
