అంతర్జాతీయం
గుండెపోటుతో మృతిచెందిన పాకిస్థాని నేపథ్యగాయని బుబైదా
లాహోర్ : ప్రముఖ పాకిస్ధాన్ నేపథ్యగాయని జుబైదా ఖానమ్ (78) ఇకలేరు. తీవ్రమైన గుండెపోటుతో ఆమె శనివారం కన్నుమూశారు. ఆమె 1935లో అమృత్‌సర్‌లో జన్మించారు. దేశ విభజన సమయంలో జుబైదా చిన్న వయసులోనే ఆమె కుటుంబం పాకిస్థాన్ వలసపోయింది.…
