హైదరాబాద్
అదనపు వడ్డనపై ఆర్టీసీకి హైకోర్టు నోటీసులు
హైదరాబాద్ : పండగ వేళల్లో బస్సు ఛార్జీలు పెంచి వసూలు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను రాష్ట్ర ఉన్నత న్యాయస్ధానం విచారణకు స్వీకరించింది.దీనిపై సమాధానం ఇవ్వాల్సిందిగా ఆర్టీసీ, ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ పథకాలకు…
