హైదరాబాద్
సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీకి సంపూర్ణ మద్దతిస్తాం : టీఆర్‌ఎస్ నేత కేకే
హైదరాబాద్ : సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ కావాలన్న డిమాండ్‌పై తమ సంపూర్ణ మద్దతు ఇస్తామని టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కే.కేశవరావు అన్నారు. కానీ నష్టపరిహారం విషయానికి వస్తే తెలంగాణకే ఇవ్వాల్సి ఉంటుందన్నారు. తెలంగాణ ఉద్యమం తుఫాన్ కాదని ఉప్పెనని…
