జాతీయం
సాంబ సెక్టారుకు చేరుకున్న హోం మంత్రి షిండే
శ్రీనగర్ : నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ వరుసగా కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడుతున్న నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ఇవాళ భారత సరిహద్దులోని పలు సెక్టార్‌ను పరిశీలించనున్నారు. కొద్దిసేపటి క్రితం షిండే సాంబ సెక్టార్‌కు…
