హైదరాబాద్
రాష్ట్రాల ఏర్పాటు బాధ్యత కేంద్రానిదే : టీఆర్‌ఎస్ నేత ఈటెల
హైదరాబాద్ : కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానికే ఉంటుందని టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్ తెలిపారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కిరణ్‌కు చట్టాలపై అవగాహన లేదని విమర్శించారు. కిరణ్…
