హైదరాబాద్
ఆర్టీసీని గ్రేటర్‌లో విలీనం చేస్తే సహించేదిలేదు : హరీష్‌రావు
హైదరాబాద్ : జంట నగరాల పరిధిలో ఉన్న ఆర్టీసీ డిపోలను జీహెచ్‌ఎంసీలో కలిపితే ఊరుకునేది లేదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు హెచ్చరించారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) రెండవ వార్షికోత్సవ వాల్‌పోస్టర్‌ను ఆయన తెలంగాణ భవన్‌లో విడుదల చేశారు.…

