హైదరాబాద్
తెలంగాణ సునామీ లాంటిది ,ఆపడం ఎవరితరం కాదు : సారయ్య
హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమాన్ని తుపాన్‌తో పోల్చడం దురదృష్టకరమని మంత్రి బసవరాజు సారయ్య అన్నారు. తెలంగాణ అంశం సునామీ లాంటిదని ,ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునే శక్తి ఎవరకి లేదని ఆయన తేల్చిచెప్పారు. తెలంగాణను అడ్డుకుంటామని ప్రకటించడం దుర్మార్గమన్నారు.…
