హైదరాబాద్
టీడీపీలో చేరనున్న పవన్‌కళ్యాణ్ ?జోరుగా ఊపందుకున్న వార్తలు
హైదరాబాద్ : నటుడు పవన్‌కళ్యాణ్ టీడీపీలోకి వెళ్తున్నట్లు జోరుగా వార్తలు ఊపందుకున్నాయి. టీడీపీలోకి దారి ఉందో, లేదో పవన్‌నే అడగాలని టీడీపీ నేతలు చమత్కారాలు విసురుతున్నారు. పవన్, నాగబాబు టీడీపీలోకి వస్తే ఆహ్వానిస్తామని ఆపార్టీ నేతలు చెబుతున్నారు. తాజాగా…

