హైదరాబాద్
డిప్యూటీ సీఎంను కలిసిన ఈటెల
హైదరాబాద్ : డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహను టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్ ఇవాళ కలిశారు.వృత్తి విద్యా కళాశాలలకు అదనపు నిధులను కేటాయించాలని దామోదరకు ఈటెల విజ్ఞప్తి చేశారు. దామోదరను కలిసిన అనంతరం ఈటెల మీడియాతో మాట్లాడారు. వృత్తి…
