హైదరాబాద్
మహిళపై గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి :మహిళ పరిస్థితి విషమం
ఖైరతాబాద్ 🙁 హైదరాబాద్ ): ఓ మహిళపై గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి చేసిన సంఘటన ఖైరతాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం ..ఖైరతాబాద్ ఆనంద్‌నగర్‌లోని రేణుకా అపార్ట్‌మెంట్స్‌లో నివాసం ఉండే సవిత (35) స్థానిక ప్రైవేట్ పాఠశాలలో ఉపాద్యాయురాలిగా…
