Featured News
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు
హైదరాబాద్, అక్టోబర్ 23 (జనంసాక్షి) : ఈశాన్య రుతుపవనాలు బలంగా వీస్తుండడంతోపాటు, బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తుఫానుగా మారడంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో వర్షాలు…

