Tuesday, 3 November 2026

వదినపై అత్యాచారయత్నానికి యత్నించిన మరిది

వార్తలు

వదినపై అత్యాచారయత్నానికి యత్నించిన మరిది ,ప్రతిఘటించడంతో దారుణ హత్య చేసిన ప్రబుద్దుడు

పెద్దశంకరంపేట : ఓ కామాంధుడు వదినపై అత్యాచారాయత్నానికి పాల్పడడంతో ఆమె ప్రతిఘటించింది. దీంతో కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసి నిందితుడు పరారయ్యాడు. ఈ సంఘటన పెద్దశంకరంపేటలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. జోగిపేట ,సీఐ సైదానాయక్‌ , ఎస్‌…