హైదరాబాద్
వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని టీడీపీ ధర్నా
హైదరాబాద్ : భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సచివాలయంలోని సీ -బ్లాక్ వద్ద ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రి, ఉన్నతాధికారులు రాష్ట్ర విభజనపై చూపిన శ్రద్ద రైతులపై చూపడం లేదని…
