Tuesday, 3 November 2026

సైఫాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన చంద్రబాబు

హైదరాబాద్

సైఫాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన చంద్రబాబు

హైదరాబాద్‌ : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఈరోజు మధ్యాహ్నం సైఫాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చారు.సచివాలయం వద్ద అరెస్టైన పార్టీ కార్యకర్తలను ఆయన పరామర్శించారు.భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ తెదేపా ఎమ్మెల్యేలు ఈరోజు…