హైదరాబాద్
అత్యాచారాలను నిరసిస్తూ విద్యార్థినుల ర్యాలీ
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను నిరసిస్తూ మహిళా సంఘాల ఆద్వర్యలో విద్యార్థినులు ఈ రోజు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎల్జీ స్టేడియం ,బషీర్‌బాగ్ ప్రాంతాలలో విద్యార్ధినులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. అత్యాచారాలు…
