Tuesday, 3 November 2026

యూనిర్‌సెల్‌ సెల్‌ షాపులో భారీ చోరీ

నిజామాబాద్

యూనిర్‌సెల్‌ సెల్‌ షాపులో భారీ చోరీ

నిజామాబాద్‌ : నిజామాబాద్‌ ఎల్లమ్మగుట్ట చౌరస్తాలోని యూనివర్‌సెల్‌ సెల్‌పోన్ల షాపులో భారీ చోరీ జరిగింది.దుండగులు ఇనుపరాడుతో షాపు షట్టర్‌ను పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. షాపులోని కౌంటర్‌లో ఉన్న రూ.లక్ష నగదుతో పాటు ఖరీదైన సెల్‌ఫోన్లను ఎత్తుకెళ్లారు. షాపులో ఎక్కడ…