హైదరాబాద్
హైదరాబాద్‌లో తెలంగాణవాదులపై పోలీసుల ఓవరాక్షన్
హైదరాబాద్ : సమైక్య శంఖారావం సభను అడ్డుకుంటారనే కారణంతో నగరంలోని తెలంగాణవాదులపై పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారు. ఎల్బీనగర్ ,వనస్థలిపురం, హయత్‌నగర్‌లో నల్లకుంట తదితర ప్రాంతాల్లో వందల సంఖ్యలో తెలంగాణవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సభకు వ్యతిరేకంగా బైక్ ర్యాలీ…
