హైదరాబాద్
స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం
హైదరాబాద్ : రాయలసీమ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. అల్పపీడనం క్రమంగా ఈశాన్య దిశవైపు కదిలే అవకాశం ఉంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. రాష్త్రంలో ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. రాగల 24 గంటల్లో…
