Tuesday, 3 November 2026

ఎల్బీ స్టేడియం వద్ద భారీ బందోబస్తు

హైదరాబాద్

ఎల్బీ స్టేడియం వద్ద భారీ బందోబస్తు

హైదరాబాద్‌ : ఎల్బీ స్టేడియంలో వైకాపా తలపెట్టిన సమైక్య శంఖారావం సభకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే గతంలో సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ పేరుతో జరిగిన ఏపీఎన్జీవోల సభ సందర్భంగా నిజాం కాలేజి విద్యార్థులవల్ల జరిగిన ఉద్రికత్తతల…