Tuesday, 3 November 2026

ఎల్బీ స్టేడియం వద్ద భారీ బందోబస్తు

హైదరాబాద్‌ : ఎల్బీ స్టేడియంలో వైకాపా తలపెట్టిన సమైక్య శంఖారావం సభకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే గతంలో సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ పేరుతో జరిగిన ఏపీఎన్జీవోల సభ సందర్భంగా నిజాం కాలేజి విద్యార్థులవల్ల జరిగిన ఉద్రికత్తతల నేపధ్యంలో పోలీసులు ముందస్తుగా నిజాం హాస్టల్‌ ముందు ,పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *