Featured News
సీమాంధ్రలో పట్టుకోసమే జగన్నాటకాలు: వినోద్
హైదరాబాద్, అక్టోబర్ 27 (జనంసాక్షి): సీమాంధ్రలో పట్టుకోసమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని టీఆర్‌ఎస్ మాజీ ఎంపీ వినోద్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జగన్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో…

