హైదరాబాద్
రక్తసిక్తమవుతున్న రాష్ట్రరహాదారులు ఏటా వేలాది మంది ప్రాణాలు గాల్లో కలుస్తున్న వైనం నిర్లక్ష్యం నీడ వీడని రోడ్లు భవనాల శాఖ అధికారులు
హైదరాబాద్ : రాష్ట్రంలో రోడ్డు ప్రమాదం జరగని రోజు ఉండదేమో అనేంతగా ప్రజలు భీతిల్లాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ఈరోజు ఉదయం మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం ప్రయాణికులు 45 మంది సజీవ…
