హైదరాబాద్
ప్రైవేట్ బస్సులపై రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న రవాణా శాఖ దాడులు
హైదరాబాద్ : ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై రాష్ట్రంలో పలుచోట్ల రవాణాశాఖ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. ముంబయి- హైదరాబాద్ జాతీయ రహదారిపై మూడు ప్రాంతాల్లో అధికారులు తనీఖీలు నిర్వహించి నిబంధనలకు విరుద్దంగా నడుపుతున్న 3 బస్సులను జప్తు చేశారు.శంషాబాద్ సమీపంలోని…
