Monday, 2 November 2026

హెల్త్‌ కార్డులపై ఉద్యోగసంఘాలతో ముగిసిన సీఎస్‌ చర్చలు

హైదరాబాద్

హెల్త్‌ కార్డులపై ఉద్యోగసంఘాలతో ముగిసిన సీఎస్‌ చర్చలు

హైదరాబాద్‌ : హెల్త్‌ కార్డులపై ఉద్యోగసంఘాలతో సీఎస్‌ జరిపిన చర్చలు ముగిశాయి. మున్సిపల్‌ , ఎయిడెడ్‌ ,రెసిరెన్షియల్‌ ఉద్యోగులను హెల్త్‌కార్డులకు లబ్దిదారులుగా వర్తింపజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి: పీకే మహంతిని ఉద్యోగసంఘాలు కోరాయి. అట్లాగే కుటుంబంలో ఎంతమందికి అనే…