హైదరాబాద్
నేడు తెలంగాణ విద్రోహదినం : బ్లాక్ డే పాటిస్తున్న తెలంగాణ ప్రజలు
హైదరాబాద్ : తెలంగాణను సీమాంధ్రతో కలిపిన నవంబర్ ఒకటో తేదిన బ్లాక్ డేగా పాటించాలని తెలంగాణ జేఏసీ ,తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ నిర్ణయించాయి. తెలంగాణ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్దమయ్యాయి. తెలంగాణ జిల్లాల్లో అమరవీరుల స్ధూపాల…
