హైదరాబాద్
ఎనిమిది పార్టీలకు హోం శాఖ లేఖలు
హైదరాబాద్ : విభజన కోసం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం విధి విధానాలపై అభిప్రాయాలను ఐదవ తేదిలోపు చెప్పాలని కోరుతూ రాష్ట్రంలోని గుర్తింపు పొందిన పార్టీలకు కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఎస్ సురేష్‌కుమార్ లేఖలు రాశారు. కాంగ్రెస్…
