Monday, 2 November 2026

ఎనిమిది పార్టీలకు హోం శాఖ లేఖలు

హైదరాబాద్‌ : విభజన కోసం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం విధి విధానాలపై అభిప్రాయాలను ఐదవ తేదిలోపు చెప్పాలని కోరుతూ రాష్ట్రంలోని గుర్తింపు పొందిన పార్టీలకు కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఎస్‌ సురేష్‌కుమార్‌ లేఖలు రాశారు. కాంగ్రెస్‌ ,టీడీపీ ,టీఆర్‌ఎస్‌ ,వైఎస్సార్‌సీపీ బీజేపీ, సీపీఐ , సీపీఎం,ఎంఐఎం పార్టీలకు ఈ లేఖలు వెళ్లాయి,..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *