హైదరాబాద్
జేసీ ట్రావెల్స్‌పై బిగుస్తున్న ఉచ్చు
హైదరాబాద్ : మహబూబ్‌నగర్‌లో చోటుచేసుకున్న వోల్వో బస్సు ఘోర అగ్ని ప్రమాదానికి సంబంధించి రాష్ట్ర రవాణాశాఖ చర్యలకు ఉపక్రమించింది. ఈ ఘటనలో 45 మంది అగ్నికి సజీవదహనమయ్యారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు, ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు…

