Tuesday, 3 November 2026

ముజఫర్‌నగర్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తత

జాతీయం

ముజఫర్‌నగర్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తత

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో ముజఫర్‌లో ఉద్రిక్తత కొనసాగుతుంది.ముజఫర్‌నగర్‌లోని మహ్మదాపూర్‌ రాయిసింగ్‌ గ్రామంలో గత నెల 30న చోటుచేసుకున్న అల్లర్లలో ముగ్గురు మృతిచెందారు.దీంతో ఈప్రాంతంలో పారామిలిటరీబలగాలు పోలీసులు భారీగా మెహరించారు.ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు…