హైదరాబాద్
ఐపీఎస్‌ల పాసింగ్ అవుట్ పరేడ్‌లో పాల్గొన్న రాష్ట్రపతి
హైదరాబాద్ : సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో జరిగిన శిక్షణ ఐపీఎస్‌ల పాసింగ్ అవుట్ పరేడ్‌లోరాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పాల్గొన్నారు.రాజ్‌భవన్ నుంచి పోలీసు అకాడమీకి చేరుకున్న ఆయన ముందుగా సర్దార్ వల్లబాయ్‌పటేల్ విగ్రహానికి పూలమాల వేసి…

