హైదరాబాద్
చంద్రబాబువి దిగజారుడు రాజకీయాలు : టీఆర్‌ఎస్ నేత కేటీఆర్
హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేసేవన్ని దివాళకోరు రాజకీయాలు అని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ మాటలు… తెలంగాణను అడ్డుకునేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. కేంద్రం తెలంగాణకు అనుకూలంగా…
