హైదరాబాద్
దేశ సమగ్రతకు ఐపీఎస్‌లు కృషి చేయాలి : ప్రణబ్ ముఖర్జీ
హైదరాబాద్ : దేశ సమగ్రతకు ఐక్యతకు ఐపీఎస్‌లు కృషి చేయాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సూచించారు. సర్దార్ వల్లభాయ్ జాతీయ పోలీసులు అకాడమీలో ఐపీఎస్‌లు శిక్షణ ముగింపు కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. అంకితభావంతో…
