Tuesday, 3 November 2026

తెలంగాణ టీడీపీ నేతలు చంద్రబాబు తొత్తులు : ఎంపీ పొన్నం

హైదరాబాద్

తెలంగాణ టీడీపీ నేతలు చంద్రబాబు తొత్తులు : ఎంపీ పొన్నం

హైదరాబాద్‌ : తెలంగాణ టీడీపీ నేతలపై కాంగ్రెస్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ఫైర్‌ అయ్యారు. వాళ్లు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు తొత్తులుగా మారారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అప్రజాస్వామికంగా జరుగుతోందని సీమాంధ్ర తెలుగు దేశం పార్టీ…