మహబూబ్ నగర్
జిన్నింగ్ మిల్లులో అగ్నిప్రమాదం
మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ జిల్లా హైదరాబాద్ – శ్రీశైలం ప్రధాన రహదారిపై వంగూరు సమీపంలో ఉన్న ఎస్‌వీఎస్ జిన్నింగ్ మిల్లులో విద్యుత్ షార్టు సర్క్యూట్‌తో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 25 లారీల పత్తి దగ్దమైంది. సుమారు…
