ఎడిట్ పేజీ
సీమాంధ్ర నేతలు సమైక్యంగా ఉంచాలంటే చంద్రబాబు ఏం చేస్తున్నారు?
ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగానే ఉంచాలని సీమాంధ్ర ప్రాంత తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలిసి వినతిపత్రం ఇవ్వడం ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు తెలియకుండానే జరిగిందా? బాబుకు తెలియకుండానే వాళ్లు రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ తీసుకోగలిగారా? అసలు రాష్ట్రపతిని కలిసే…
