Tuesday, 3 November 2026

తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌

స్పొర్ట్స్

తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌

కోల్‌కతా : ఈడెన్‌ గార్డెన్స్‌లో భారత్‌, విండీస్‌ల మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్‌లో భారత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న విండీస్‌ తొలి రోజు తొలి ఇన్నింగ్స్‌లో 234 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది.…