హైదరాబాద్
వ్యాక్సిన్ వికటించి చిన్నారి మృతి
హైదరాబాద్ : వ్యాక్సిన్ వికటించి చిన్నారి మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా అంబాపురంలో జరిగింది. చిన్నారి మృత దేహంతో కుటుంబ సభ్యులు కంగొద్ది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట ఆందోళనకు దిగారు.