Tuesday, 3 November 2026

వ్యాక్సిన్‌ వికటించి చిన్నారి మృతి

హైదరాబాద్‌ : వ్యాక్సిన్‌ వికటించి చిన్నారి మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా అంబాపురంలో జరిగింది. చిన్నారి మృత దేహంతో కుటుంబ సభ్యులు కంగొద్ది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట ఆందోళనకు దిగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *