హైదరాబాద్
హెచ్‌ఎండీఏ డీఏవో సస్పెన్షన్
హైదరాబాద్ : హెచ్‌ఎండీఏ అకౌంట్స్ విభాగంలో పనిచేస్తున్న డివిజనల్ అకౌంట్స్ అధికారి ఎన్వీఎస్ చార్యులును సస్పెండ్ చేస్తూ బుధవారం కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్ధిక లావాదేవీలకు సంబంధించి అవకతవకలకు పాల్పడినందున ఆయనపై వేటు…
