Tuesday, 3 November 2026

హెచ్‌ఎండీఏ డీఏవో సస్పెన్షన్‌

హైదరాబాద్‌ : హెచ్‌ఎండీఏ అకౌంట్స్‌ విభాగంలో పనిచేస్తున్న డివిజనల్‌ అకౌంట్స్‌ అధికారి ఎన్వీఎస్‌ చార్యులును సస్పెండ్‌ చేస్తూ బుధవారం కమిషనర్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్ధిక లావాదేవీలకు సంబంధించి అవకతవకలకు పాల్పడినందున ఆయనపై వేటు వేసినట్లు అందులో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *