ఎడిట్ పేజీ
సీమాంధ్ర మీడియాది తప్పుడు ప్రచారం
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌పై మొదటి నుంచి విషం చిమ్ముతున్న సీమాంధ్ర మీడియా, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకు రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ ప్రారంభించిన తర్వాత కూడా తన దుష్టబుద్ధిని మార్చుకోవడం లేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై…
