హైదరాబాద్
ఈనెలాఖరులోగా అసెంబ్లీకి తెలంగాణ బిల్లు : దిగ్విజయ్ సింగ్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అంశంపై అన్ని పార్టీలు వెనక్కి వెళ్లినా కాంగ్రెస్ పార్టీ మాత్రం వెనక్కి వెళ్లదని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్‌సింగ్ మరోమారు స్షస్టం చేశారు. సీడబ్ల్యూసీ నిర్ణయం మేరకు ముందుకే వెళ్తామని…
